తెలంగాణ
తెలంగాణ సాధన సభకు ప్రారంభమైన ద్విచక్రవాహన ర్యాలీ
హైదరాబాద్,(జనంసాక్షి): కాసేపట్లో నిజాం కళాశాల మైదానంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర సాధన సభ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం నుంచి నిజాం కళాశాలకు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ద్విచక్రవాహన ర్యాలీగా బయల్దేరారు.…
