Monday, 2 November 2026

తెలంగాణ సాధన సభకు ప్రారంభమైన ద్విచక్రవాహన ర్యాలీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాసేపట్లో నిజాం కళాశాల మైదానంలో కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ రాష్ట్ర సాధన సభ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం నుంచి నిజాం కళాశాలకు కాంగ్రెస్‌ కార్యకర్తలతో పాటు ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ద్విచక్రవాహన ర్యాలీగా బయల్దేరారు. ముందుగా ఆయన గన్‌పార్కు వద్ద అమర వీరులకు నవాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *