వార్తలు
తెలంగాణ సెగ తగిలేలా సడక్ బంద్ నిర్వహించాలి: హరీశ్‌రావు
షాద్‌నగర్ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తెలంగాణ సెగ తగిలేలా సడక్ బంద్ నిర్వహించాలని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మాట్లాడుతూ ఆయన కేసులు పెట్టి జైల్లో పెడితే గర్వపడతామే తప్ప సిగ్గుపడం అన్నారు.…
