Featured News
తెలంగాణ సైనికులకు శిక్షణ శిబిరాలు
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ : తెలంగాణ సైనికులకు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రాపార్టీల అంతం, తెలంగాణ పంతం అనే…

