తెలంగాణ
ఎన్జీ రంగ వర్శిటీలో తెలంగాణకు అన్యాయం
వీసిగా ఆంధ్రాకు చెందిన పద్మరాజు నియామకం వ్యతిరేకిస్తూ విద్యార్థుల ఆందోళన ఉత్తర్వుల నిలిపివేత హైదరాబాద్, నవంబర్ 8 (జనంసాక్షి): ఎన్జీరంగా అగ్రికల్చర్ వర్సిటీలో తెలం గాణకు మళ్లీ అన్యాయం జరిగింది.తెలంగాణకు చెందిన వ్యక్తినే వీసీగా నియమించాలని విద్యార్థులు పెద్ద…
