Featured News
కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయం సిద్ధిరామయ్య
హైదరాబాద్, జూన్ 8 (జనంసాక్షి) : కన్నడ, తెలుగీయులది ఒకే సంప్రదాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు… రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు… ఎందరో మహానుభావులు అందరికీ వందనలు అని ఆయన పేర్కొన్నారు.…

