తెలంగాణ
తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆర్: చంద్రబాబు నాయుడు
హైదరాబాద్, జనంసాక్షి: తెలుగు జాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు.…

