వార్తలు
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు
విజయవాడ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు గన్నవరం విమానాశ్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి తన పశ్చిమగోదావరి పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఉండి చేరుకుంటారు. పెద్దపుల్లేరులో కలిదిండి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత పార్టీ యంత్రాంగంతో కొద్ది సేపు…
