అంతర్జాతీయం
తెలుగువారిని రక్షించేందుకు ఏర్పాట్లు మంత్రి రఘువీరా
విశాఖపట్నం : ఉత్తరాఖండ్ వరదల్లో రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందినట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విశాఖలో మాట్లాడాతూ… వరదల్లో మరో 33 మంది తెలుగువారు గల్లంతయ్యారని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని…
