Wednesday, 4 November 2026

తెలుగువాళ్లే వ్యాపారం కోసం డబ్బింగ్‌ను ప్రోత్సహిస్తూ ద్రోహం చేయడం బాధగా ఉంది.-బుల్లితెర నటుడు సెల్వరాజ్‌

కరీంనగర్

తెలుగువాళ్లే వ్యాపారం కోసం డబ్బింగ్‌ను ప్రోత్సహిస్తూ ద్రోహం చేయడం బాధగా ఉంది.-బుల్లితెర నటుడు సెల్వరాజ్‌

గోదావరిఖని (జనంసాక్షి): ‘డబ్బింగ్‌ సీరియళ్లతో తెలుగు సంస్కృతీకి ప్రమాదం ఉంది. తెలుగు టీవీ, సినిమా ఇండస్ట్రీమపై వేలిది మంది ఆధారపడి బతుకుతున్నారు. 24 రోజులుగా వ్వతిరేకంగా ఉద్యమం చేస్తూన్నాం. స్రస్తుతం 80టీవీ సీరియళ్లలో 64 డబ్బింగ్‌ సీనియళ్లని, ఇంవులో…