హైదరాబాద్
తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో దీక్షలు
హైదరాబాద్ : విద్యుత్ సమస్యల పరిష్కారానికి కాకినాడలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా తెలుగు మహిళా విభగం నేతలు ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందిని…
