జాతీయం
‘తెలుగు వాళ్లందరికీపండుగ రోజు’
న్యూఢిల్లీ, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఆయన అభిమానులకే కాకుండా తెలుగువాళ్లందరికీ పండుగ రోజు అని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగిందని ఆమె మంగళవారమిక్కడ తెలిపారు.…
