ఖమ్మం
పంటల బీమాకు రూ.17.94కోట్లు మంజూరు
ఖమ్మం, జూలై 23: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద 2011 ఖరీఫ్సీజన్లో పత్తి, మిర్చి పంటలు నష్టపోయిన రైతులకు 17.94 కోట్లు పరిహారం కింద బీమా సొమ్ము మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. 28,625…
