జిల్లా వార్తలు
తెల్లకార్డులు తొలగించారంటూ బాధితుల ఆవేదన
చిలుకూరు: తమ తెల్లకార్డులు తొలగించారంటూ మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కొందరు తహసీల్దారుకు విన్నవించారు. గ్రామానికి చెందిన జనార్ధన్, సీతయ్య, చిన్నవెంకయ్య, పెదవెంకయ్యలు తమ తెలుపు కార్డులను అధికారులు తొలగించారని సోమవారం మండల తహశీల్దార్ సూర్యనారాయణ వద్ద ఆవేదన…
