ఆదిలాబాద్
తొందరగా తేల్చండి
ఆదిలాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని ఐకాస నేతుల హెచ్చరించారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు ఆదివారంనాటికి 1064వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా…
