వార్తలు
తొక్కిసలాట ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య
అలహాబాద్: కుంభమేళాకు వచ్చిన భక్తుల రద్దీతో అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య…
