వార్తలు
తొమ్మిది మంది మృతి
కాబూల్ : అఫ్గన్ రాజధాని కాబూల్ నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా రక్షణశాఖ కార్యదర్శి హెగెల్ కాబూల్ పర్యటనకు వచ్చిన సందర్భంలోనే ఆత్మాహుతిదాడి జరగడం గమనార్హం. రక్షణశాఖ కార్యలయం ప్రవేశద్వారంలో ఆత్మాహుతి సభ్యుడు…
