హైదరాబాద్
సినిమాలపై వ్యాట్ తొలగింపునకు ముఖ్యమంత్రి సుముఖం
హైదరాబాద్: సినిమాలపై వ్యాట్‌ను తొలగించునకు సీఎం సానుకూలంగ స్పందిచారని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలిపింది. వ్యాట్ తొలగిస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారని, దేశంలో ఎక్కడ లేని విధంగ ఏడు సంవత్సరాలనుంచి వ్యాట్ కడుతున్నమని ఇప్పటికెే వినోదపు పన్ను…
