స్పొర్ట్స్
ఐసిసి ర్యాంకింగ్స్‌లో సచిన్‌కు 11వ స్థానం
ముంబయి, జూన్ 27 : ఐసిసి ర్యాంకింగ్స్‌లో సచిన్ టెండుల్కర్ 11వ స్థానం సంపాదించారు. ఆ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. టెండుల్కర్‌కు 749 పాయింట్లు దక్కాయి. టాప్ 20 జాబితాలో ఈయన…
