Main
శ్రావణం, రంజాన్లతోనింగిలో పండ్లు, కూరగాయల ధరలు!
హైదరాబాద్, జూలై 29 (జనంసాక్షి): శ్రావణమాసం, రంజాన్మాసం ఆరంభం కావడంతో పండ్లు, పూల ధరలు నింగినంటాయి. కూరగాయల ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి శ్రావణమాసం.. 21వ తేదీ నుంచి రంజాన్ మాసం…

