Wednesday, 4 November 2026

త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫకేషన్‌: జానారెడ్డి

హైదరాబాద్

త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫకేషన్‌: జానారెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 28లేదా 30 తేదీల లోపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలవుతుందని బావిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి చెప్పారు. యూనిట్‌గా జిల్లాను తీసుకోవాలా లేక రాష్ట్రాన్ని తీసుకోవాలా అనేదానిపై చర్చిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు…