Wednesday, 4 November 2026

త్వరలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫకేషన్‌: జానారెడ్డి

హైదరాబాద్‌: ఈనెల 28లేదా 30 తేదీల లోపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలవుతుందని బావిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి చెప్పారు. యూనిట్‌గా జిల్లాను తీసుకోవాలా లేక రాష్ట్రాన్ని తీసుకోవాలా అనేదానిపై చర్చిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కంటే రిజర్వేషన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గవని జానారెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *