జిల్లా వార్తలు
దంపతుల ఆత్మహత్యాయత్నం: నిలిచిపోయిన ఇళ్ల కూల్చివేత
నల్గొండ: నల్గొండ జిల్లా కోదాడ మండలం రామిరెడ్డిపాలెంలో ఆలయ భూముల్లో నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తుంన్నారు. ఆ ఇళ్లలో ఒక ఇంటి యజమానులైన దంపతులు ఇల్లు కూల్చవద్దంటూ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. దంపతుల ఆత్మహత్యాయత్నంలో అధికారులు ఇళ్ల…
