అంతర్జాతీయం
దక్షిణాఫ్రికాలో ఎన్నారై హత్య
డర్బన్, (జనంసాక్షి): దక్షిణాఫ్రికా ప్రవాసభారతీయుడొకరు కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. బెంజమిన్ మూడ్లే(46) ను ఆయన కొడుకు డరేన్ పదయాచి కిరాతకంగా హత్య చేశాడు. ఛాతీ భాగంలో కత్తితో పొడిచి చంపాడు. ఉత్తర డర్బన్ లోని ఫోనిక్స్ ఇండియన్…
