స్పొర్ట్స్
ట్రై సిరీస్ ట్వంటీ-20 అతిథ్య జింబాబ్వే. శుభారంభం
ముక్కోణపు సిరీస్ ట్వంటీ-20 టోర్నమెంట్లో అతిథ్య జింబాబ్వే జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లతో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 11పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఫలితంగా…
