Wednesday, 4 November 2026

దడ పుట్టిస్తున్న కోడి గుడ్ల ధర

ఖమ్మం

దడ పుట్టిస్తున్న కోడి గుడ్ల ధర

ఖమ్మం, అక్టోబర్‌ 8 : పట్టణంలో కోడిగుడ్ల ధర దడ పుట్టిస్తోంది. వీటి ధర కొండెక్కింది. హొల్‌సెల్‌గా గుడ్డు ధర రూ. 4-15పైసలకు  చేరింది. గత ఏడాదితో పొల్చుకుంటే రెండు రూపాయలు ఉన్న గుడ్డు ధర 3, 3.30…