కరీంనగర్
విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మృతి
కరీంనగర్, జూలై 17: విద్యుత్‌షాక్‌కు గురై ఒక వ్యక్తి మంగళవారం తెల్లవారు జామున మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మలహర్‌రావు మండలంలోని గాడిచర్ల గ్రామం సమీపంలోని వ్యవసాయ భూమిలో జంతువుల వేట కోసం విద్యుత్ తీగను అమర్చారు.…
