Monday, 9 November 2026

దర్శకులు అవ్వాలని భావిస్తున్నా వారి కోసం నెల రోజుల వర్క్‌షాప్‌ను ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు.

సీమాంధ్ర

సినీ ఔత్సాహికులకు విశ్‌వనాథ్‌ వర్క్‌షాపు

విశాఖపట్నం: సినీరంగానికి సంబంధించి క్రమంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను రూపొందించే ప్రయత్నం కూడా జరుగుతోంది ప్రముఖ సినీ, నాటక రచయిత దర్శకుడు కాశీ విశ్వనాథ్‌ సినీ రచయితలు, దర్శకులు అవ్వాలని భావిస్తున్నా వారి కోసం…