Sunday, 8 November 2026

సినీ ఔత్సాహికులకు విశ్‌వనాథ్‌ వర్క్‌షాపు

విశాఖపట్నం: సినీరంగానికి సంబంధించి క్రమంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను రూపొందించే ప్రయత్నం కూడా జరుగుతోంది ప్రముఖ సినీ, నాటక రచయిత దర్శకుడు కాశీ విశ్వనాథ్‌ సినీ రచయితలు, దర్శకులు అవ్వాలని భావిస్తున్నా వారి కోసం నెల రోజుల వర్క్‌షాప్‌ను ఈనెల 21 నుంచి నిర్వహించనున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత పురస్కారం పొందిన కాశీ విశ్వనాథ్‌ పుస్తకం సినిమా రచన-కొన్ని మౌళికాంశాలు సిలబన్‌ ఆధారంగా ఈ వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు కాశీ విశ్వనాథ్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *