Tuesday, 3 November 2026

దళితుడనా? తెలంగాణవాది అనా?

వార్తలు

దళితుడనా? తెలంగాణవాది అనా?

రాష్ట్ర మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్‌రావును గురువారం పోలీసులు అరెస్టు చేసిన తీరు చూస్తే దాని వెనుక సీమాంధ్ర పెత్తందారుల కుట్ర దాగి ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానానికి, నెహ్రూ కుటుంబానికి వాచ్‌డాగ్‌ వాడిలాంటివాడినని, వారిపై ఎవరూ…