తెలంగాణ
‘ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తమని టీఆర్‌ఎస్ ప్రకటించింది’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళతుడిని సీఎంగా చేస్తమని టీఆర్‌ఎస్ ప్రకటించిందని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షానేత ఈటెల రాజేందర్ అన్నారు. దేశంలో ఏ పార్టీ ప్రకటించని విధంగా టీఆర్‌ఎస్ దళితుడిని సీఎం చేస్తమని ప్రకటించిందని ఆయన గర్వంగా చెప్పారు.…
