తెలంగాణ
దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించాలంటూ డిమాండ్
సికింద్రాబాద్, జనంసాక్షి: దళిత, క్రైస్తవ రాజ్యాధికార రాష్ట్ర సదస్సు శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు, వివిధ చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్సీరాం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రావిల…
