Wednesday, 4 November 2026

దవళేశ్వర బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు నీటి

సీమాంధ్ర

దవళేశ్వర బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు నీటి

విడుదల రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నేటి నుంచి మూడు రోజులపాటు దవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు 400 క్యూసెక్యుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మోటార్లు,…