Wednesday, 4 November 2026

దవళేశ్వర బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు నీటి

విడుదల
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నేటి నుంచి మూడు రోజులపాటు దవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు 400 క్యూసెక్యుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మోటార్లు, ఇతర ద్వారా నీటి వాడకం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *