ఆదిలాబాద్
దసరాలోగా ప్రకటించాలి
ఆదిలాబాద్, అక్టోబర్ 9 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని దసరా పండుగలోగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు మంళవారంనాటికి 1110వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా…
