వార్తలు
దేశ గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తా: ప్రణబ్
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రణబ్ ముఖర్జీ ధన్యవాదాలు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రపతిగా దేశ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రతిక్షణం కాపాడేందుకు కృషిచేస్తానని వెల్లడించారు. తనను ఎన్నుకున్న ఎలక్టోరల్…
