Featured News
దానం దాదాగిరి తెలంగాణవాదులపై దాడి
హైదరాబాద్, జనవరి 17(జనంసాక్షి) : రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ మరోసారి దాదాగిరి ప్రదర్శించాడు. తెలంగాణపై ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు వెళ్లిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణవాదులపై దాడులకు తెగబడ్డాడు. ఈక్రమంలో రెచ్చిపోయిన విద్యార్థులు…

