Tuesday, 3 November 2026

దామచర్ల మండలం విష్ణుపురం గ్రామ సమీపంలో 136మైలురాయి వద్ద

నల్లగొండ

రైలు నుంచి జారి యువకుని మృతి

నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన చుండూరు రమేష్‌బాబు (29) ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి పల్నాడు…