Thursday, 5 November 2026

దారి తప్పుతున్న మీడియా

ఎడిట్ పేజీ

దారి తప్పుతున్న మీడియా

ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పట్టుకొమ్ములు. ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేవి పత్రికలు. న్యాయవ్యవస్థ తర్వాత పత్రికలపై ప్రజలకు అపారమైన నమ్మకం, విశ్వాసం ఉండేది. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో పత్రికలు సాగించిన పోరాటం చిరస్మరణీయం. సురవరం ప్రతాపరెడ్డి, మోటూరు…