Tuesday, 3 November 2026

దీంతో ఒక మహిళ వచ్చి సరి చేయటానికి ప్రయత్నించినప్పటికీ సరికాలేదన్నారు.

అంతర్జాతీయం

భారతీయ ఉన్నతాధికారికి బెయిల్‌

న్యూయార్క్‌: ఆమెరికాలో ఒక మహిళను వేధించిన ఆరోపణలపై అరెస్టైయిన సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్ర మహాపాత్రకు బెయిల్‌ లభించింది. 35,000డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌ ఇవ్వటానికి కోర్టు సమ్మతించింది. బెయిల్‌పై సురేంద్ర విడుదలైనప్పటికీ ఆగస్టు 1న కోర్టులో జరిగే విచారణకు…