ముఖ్యాంశాలు
కోరినప్పుడే సెలవులిస్తాం : దినేష్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 6 : సమస్యలు పరిష్కరిస్తామని డీజీపీ దినేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కొండాపూర్‌లోని 8వ బెటాలియన్ పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రెండు రోజులుగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని సోమవారంనాడు విరమించారు. డీజీపీ దినేష్‌రెడ్డితో సోమవారంనాడు…
