జాతీయం
రాందేవ్ బాబా దీక్ష విరమణ
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు బాబా రాందేవ్ తన నిరాహార దీక్షను విరమించారు. ఇద్దరు పిల్లలు…
