హైదరాబాద్
దీక్ష చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలకు అస్వస్థత
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా దీక్షా చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, అక్ష్మీనారాయణలకు బీపీ, షుగర్ లెవర్స్ పడిపోవటంతో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. దీక్ష చేయటం ఆరోగ్యానికి…
