Tuesday, 3 November 2026

దీక్ష చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలకు అస్వస్థత

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపుకు నిరసనగా దీక్షా చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, అక్ష్మీనారాయణలకు బీపీ, షుగర్‌ లెవర్స్‌ పడిపోవటంతో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. దీక్ష చేయటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *