వార్తలు
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన: శ్రీకాంత్
హైదరాబాద్: హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా చేసేవరకూ దేశవ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని హైదరాబాద్ బచావో బడావో ఆందోళన కన్వీనర్ తాళ్లపల్లి శ్రీకాంత్ తెలిపారు. దేశంలో 50 రాష్ట్రాలు, రెండు రాజధానుల, నినాదంతో ఉద్యమిస్తున్న సంస్థకు రెండేళ్లు పూర్తయ్యాయని ఆయన…
