తెలంగాణ
దీర్ఘకాలిక సమస్యల సాధన కోసమే ఏజెంట్ల సమాఖ్య
హైదరాబాద్ : దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం సాధారణ బీమా సంస్థల ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భవించింది. భారత దేశంలో ఇప్పుడున్న వాటితో పాటు భవిష్యత్తులో ఏర్పడే వివిధ బీమా సంస్థల ఏజెంట్ల సంఘాల వారికి సదస్సులు, చర్చలు నిర్వహించి…
