అంతర్జాతీయం
దుండగుల దాడిలో 11 మంది మృతి
నైజీరియా : తూర్పు నైజీరియాలోని అడమవా రాష్ట్ర డిప్యూటీ గవర్నర్ లక్ష్యంగా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. తుపాకులు, కత్తులతో దుండగులు గవర్నర్ ఉంటున్న మిల్దు గ్రామంలో దాడులకు దిగారు. అయితే…
