సీమాంధ్ర
దుగరాజపట్నం పోర్టుతో పదిలక్షల మందికి ఉపాధి
ఎంపీ చింతామోహన్ గూడూరు, నెల్లూరు జిల్లా : త్వరలో ఏర్పాటుకానున్న దుగరాజపట్నం పోర్టుతో రాష్ట్రంలోని పదిలక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ చింతామోహన్ అన్నారు. 25 లక్షల కోట్లతో 500 భారీ పరిశ్రమలు రానున్నట్లు ఆయన…
