ఎంపీ చింతామోహన్
గూడూరు, నెల్లూరు జిల్లా : త్వరలో ఏర్పాటుకానున్న దుగరాజపట్నం పోర్టుతో రాష్ట్రంలోని పదిలక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ చింతామోహన్ అన్నారు. 25 లక్షల కోట్లతో 500 భారీ పరిశ్రమలు రానున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న మహిళా సమాఖ్యతో ఎంపీ ఈరోజు సమీక్ష నిర్వహించారు.




