ఖమ్మం
దుమ్ముగూడెం ఆనకట్టను కూల్చివేస్తున్న అధికారులు
ఖమ్మం: దుమ్ముగూడెం వద్ద గోదావరిపై కాటన్ దొర నిర్మించిప ఆనకట్టను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ అనకట్టను 1850లో సర్ ఆర్థన్ కాటన్ దొర నిర్మించారు. దీన్ని ఇప్పుడు జల విద్యుత్ప్రాజెక్టు అధికారులు కూల్చివేస్తున్నారు. పురాతన కట్టడాలకు హాని కలిగించకుండా…
